No photo

←Back

షోడషోపచార పూజ

గురువందనం

గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం ।

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయేనమః।।

శ్రీ గురుభ్యో నమః | హరిః ఓం ||

శరీరశుద్ధి
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌உపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |

ఆచమనః
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః ,ఓం విష్ణవే నమః,ఓం మధుసూదనాయ నమః ,ఓం త్రివిక్రమాయ నమః,

ఓం వామనాయ నమః ,ఓం శ్రీధరాయ నమః ,ఓం హృషీకేశాయ నమః ,ఓం పద్మనాభాయ నమః,
ఓం దామోదరాయ నమః ,ఓం సంకర్షణాయ నమః ,ఓం వాసుదేవాయ నమః ,ఓం ప్రద్యుమ్నాయ నమః ,ఓం అనిరుద్ధాయ నమః,ఓం పురుషోత్తమాయ నమః ,ఓం అధోక్షజాయ నమః ,ఓం నారసింహాయ నమః ,ఓం అచ్యుతాయ నమః ,ఓం జనార్ధనాయ నమః ,ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః ,ఓం శ్రీకృష్ణాయ నమః,ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః

భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః

(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)

ప్రాణాయామః
ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ |
ఓం తథ్స’వితుర్వరే” ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | 
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ ||

సంకల్పః
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే; శ్రీసైలశ్చ వాయువ్య ప్రదేశే , కృష్ణా గోదావర్యోర్ మధ్య దేశే శోభన/ స్వ గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, …………….. సంవత్సరే, ఉత్తరాయనే, వసంతఋతే, విశాఖ మాసే, శుక్ల పక్షే, పఞ్చమ్యం తిథౌ,

 …………… వాసరే, శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహంః

శ్రీ స్వగురు పరమగురు పరమేష్ఠిగురు పరంపరాగురు పూజాంచ కర్మ అద్య కరిష్యే ||

దీపారాధన

దీపానాదం క్రుత్వా |

త్రీణి త్రీణివై దేవానాం వ్రుద్దాని త్రీణిచ్చందాగుమ్ సిత్రీణిసవనాని త్రేహిమేలోకాః| విద్యామేవతత్వీర్యేషులోకేషు ప్రతితిష్ఠతి||

రక్తద్వాదశయుక్తాయ దీపనాదాయనమోసమః |

దీపం ప్రజ్వాల్యా దీపమలంక్రుత్య||

బోదీప దేవీ రుావస్వం కర్మసాక్షీయవిజ్ఞ కృత్ |

యావత్ పూజా సమాప్తస్య తావత్త్వం సుస్ధిరో భవ ||

 ప్రార్దన

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయమంగళమ్ ||

లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః
యేషా మిందీనరశ్యామో హృదయస్థో జనార్థనః ||

ఆపదామపహర్తారందాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్ర్యంబికేదేవి నారాయణి నమోస్తుతే ||

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః 
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః 
ఓం శచీపురందరాభ్యాం నమః 
ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః 
ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||

నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||

కలశారాధన


కలశస్యముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మ , మధ్యే మాతృగణా స్మృఅతాః

కుక్షౌతు సాగరాఃసర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదో௨ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆ కలశేషుదావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్త్ధెర్య జ్ఞేషువర్థతే
అపోవా ఇదగ్ం సర్వం విశ్వా భూతా న్యాపః , ప్రాణావా ఆపః ,
పశవ ఆపో௨న్నమాపో ௨ మృతమాప , స్సమ్రాడాపో ,విరాడాప , స్స్వరాడాప ,
శ్ఛందాగ్ంష్యాపో , జ్యోతీగ్ం ష్యాపో , యుజూగ్‌ష్యాప స్సత్యమాపస్సర్వా దేవతా ఆపో భూర్భువస్సువ రాప ఓమ్మ్

గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధు కావేరీ జలే௨స్మిన్ సన్నిధిం కురు

కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమీ
భాగీరధీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః

ఆయాస్తుమమదురితక్షయ కారకాః శ్రీ విఘ్నేశ్వర పూజార్థం శుద్ధోదకేన దేవం ,ఆత్మానం , పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య

ధ్యానమ్

బ్రహ్మానందం పరమసుపదం కేవల జ్ఞానమూర్తిం

తత్వాఅతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం|

ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షి భూతం

భావాతీత త్రిగుణ రహితము సద్గురుం తం నమామి||

||ధ్యయామి ధ్యానమ్ సమర్పయామి || || 1 ||

ఆవాహనం

హస్ర’శీర్షా పురు’షః | సహస్రాక్షః హస్ర’పాత్ |
స భూమిం’ విశ్వతో’ వృత్వా | అత్య’తిష్ఠద్దశాంగుళమ్ ||

ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

||ఆవాహయామి మ్ ఆవాహనం సxమర్పయామి || || 2 ||

ఆసనం

పురు’ష వేదగ్‍మ్ సర్వమ్” | యద్భూతం యచ్చ భవ్యమ్” |
తామృ’త్వ స్యేశా’నః | దన్నే’నాతిరోహ’తి ||

ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

|| సువర్ణ రత్న ఖచిత హేమ శంహాసనం సమర్పయామి || || 3 ||

పాదయో పాద్యం

తావా’నస్య మహిమా | అతో జ్యాయాగ్’శ్చ పూరు’షః |
పాదో”உస్య విశ్వా’ భూతాని’ | త్రిపాద’స్యామృతం’ దివి ||

ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

|| పాదయో పాద్యం సమర్పయామి || || 4 ||

హస్తయో అఘ్యం

త్రిపాదూర్ధ్వ ఉదైత్పురు’షః | పాదో”உస్యేహా‌உ‌உభ’వాత్పునః’ |
తో విష్వణ్-వ్య’క్రామత్ | సాశనానశనే భి ||

ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

|| హస్తయో అఘ్యం సమర్పయామి || || 5 ||

ముఖే సుధఆచమనీయం

తస్మా”ద్విరాడ’జాయత | విరాజో అధి పూరు’షః |
స జాతో అత్య’రిచ్యత | శ్చాద్-భూమిమథో’ పురః ||

ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

|| ముఖే సుధఆచమనీయం సమర్పయామి || || 6 ||

స్నానం

యత్పురు’షేణ విషా” | దేవా ఙ్ఞమత’న్వత |
వసంతో అ’స్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ధ్మశ్శధ్ధవిః ||

 అపోహిష్ఠా మయోభువఃతాన ఊర్జేదధాతన మహేరణాయచక్షుసే యోవశ్శివతమోరసః తస్యభాజయతేహనః ఉశతీరివమాతరః తస్మారంగమామవః యస్యక్షయాయ జిన్వధ అపోజనయధాచనః

శం చ’ మే మయ’శ్చ మే ప్రియం చ’ మే‌உనుకామశ్చ’ మే కామ’శ్చ మే సౌమనశ్చ’ మే ద్రం చ’ మే శ్రేయ’శ్చ మే వస్య’శ్చ మే యశ’శ్చ మే భగ’శ్చ మే ద్రవి’ణం చ మే ంతా చ’ మే ర్తా చ’ మేక్షేమ’శ్చ మే ధృతి’శ్చ మే విశ్వం’ చ మే మహ’శ్చ మే ంవిచ్చ’ మే ఙ్ఞాత్రం’ చ మే సూశ్చ’ మే ప్రసూశ్చ’ మే సీరం’ చ మే యశ్చ’ మ తం చ’ మే‌உమృతం’ చ మేஉయక్ష్మం మే‌உనా’మయచ్చ మే జీవాతు’శ్చ మే దీర్ఘాయుత్వం చ’ మే‌உనమిత్రం  మే‌உభ’యం చ మే సుగం చ’ మే శయ’నం చ మే సూషా చ’ మే సుదినం’ చ మే ||

ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

|| స్నానం సమర్పయామి || || 7 ||

|| స్నానాతరే సుధఆచమనీయం సమర్పయామి ||

వస్త్ర్రం

ప్తాస్యా’సన్-పరిధయః’ | త్రిః ప్త మిధః’ కృతాః |
దేవా యద్యఙ్ఞం త’న్వానాః | అబ’ధ్నన్-పురు’షం శుమ్ ||

ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

|| వస్త్ర్రయుజ్ఞ్మం సమర్పయామి || || 8 ||

యజ్ఞోపవీతం

తం ఙ్ఞం బర్హిషి ప్రౌక్షన్’ | పురు’షం జాతమ’గ్రతః |
తేన’ దేవా అయ’జంత | సాధ్యా ఋష’యశ్చ యే ||

యజ్ఞోపవీతం పరమం పవిత్రం | ప్రజాపతేర్యసహజం పురస్తాత్ ||

ఆయుష్యమగ్ర్యం ప్రతిముచ శుభ్రం|యజ్ఞోపవీతం బలమస్తు తేజః ||

ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

|| యజ్ఞోపవీతాం ధారయామి || || 9 ||

గంధం

తస్మా”ద్యఙ్ఞాత్-స’ర్వహుతః’ | సంభృ’తం పృషదాజ్యమ్ |
శూగ్-స్తాగ్‍శ్చ’క్రే వావ్యాన్’ | ఆరణ్యాన్-గ్రామ్యాశ్చ యే ||

ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

|| శ్రీ గంధం ధారయామి || || 10 ||

ఆబరణం

తస్మా”ద్యఙ్ఞాత్స’ర్వహుతః’ | ఋచః సామా’ని జఙ్ఞిరే |
ఛందాగ్‍మ్’సి జఙ్ఞిరే తస్మా”త్ | యజుస్తస్మా’దజాయత ||

ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

||ప్రధమ ఆబరణం సమర్పయామి || || 11 ||

పుష్పై పూజయామి

స్మాదశ్వా’ అజాయంత | యే కే చో’యాద’తః |
గావో’ హ జఙ్ఞిరే తస్మా”త్ | తస్మా”జ్జాతా అ’జావయః’ ||

గురు అష్టోత్తర శతనామావళి

ఓం గురవే నమః

ఓం గుణవరాయ నమః

ఓం గోప్త్రే నమః

ఓం గోచరాయ నమః

ఓం గోపతిప్రియాయ నమః

ఓం గుణినే నమః

ఓం గుణవతాంశ్రేష్ఠాయ నమః

ఓం గురూణాం గురువే నమః

ఓం అవ్యయాయ నమః

ఓం జైత్రే నమః 10

ఓం జయంతాయ నమః

ఓం జయదాయ నమః

ఓం జీవాయ నమః

ఓం అనంతాయ నమః

ఓం జయావహాయ నమః

ఓం ఆంగీరసాయ నమః

ఓం అధ్వరాసక్తాయ నమః

ఓం వివిక్తాయ నమః

ఓం గిర్వాణపోషకాయ

ఓం ధన్యాయ నమః 20

ఓం గీష్పతయే నమః

ఓం గిరిశాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం బృహద్రథాయ నమః

ఓం బృహద్భానవే నమః

ఓం ధీవరాయ నమః

ఓం ధీషణాయ నమః

ఓం దివ్యభూషణాయ నమః

ఓం దేవపూజితాయ నమః

ఓం ధనుర్ధరాయ నమః 30

ఓం దైత్యహంత్రే నమః

ఓం దయాసారాయ నమః

ఓం దయకరాయ నమః

ఓం దారిద్ర్యనాశకాయ నమః

ఓం ధన్యాయ నమః

ఓం దక్షిణాయన సంభవాయ నమః

ఓం ధనుర్మీనాధిపాయ నమః

ఓం దేవాయ నమః

ఓం అధ్వరతత్పరాయ నమః

ఓం వాచస్పతయే నమః 40

ఓం వశినే నమః

ఓం వశ్యాయ నమః

ఓం వరిష్ఠాయ నమః

ఓం వాగ్విచక్షణాయ

ఓం చిత్తశుద్ధికరాయ నమః

ఓం శ్రీమతే నమః

ఓం చైత్రాయ నమః

ఓం చిత్రశిఖండిజాయ నమః

ఓం బృహస్పతయే నమః

ఓం అభీష్టదాయ నమః 50

ఓం సురాచార్యాయ నమః

ఓం సురారాధ్యాయ నమః

ఓం సురకార్యహితంకరాయ నమః

ఓం ధనుర్బాణధరాయ నమః

ఓం హరయే నమః

ఓం సదానన్దాయ నమః

ఓం సత్యసంధాయ నమః

ఓం సత్యసజ్ఞ్కల్పమానసాయ నమః

ఓం సర్వాగమజ్ఞాయ నమః

ఓం సర్వజ్ఞాయ నమః 60

ఓం సర్వవేదాన్తవిద్వరాయ నమః

ఓం బ్రహ్మపుత్రాయ నమః

ఓం బ్రహణేశాయ నమః

ఓం బ్రహ్మవిద్యావిశారదాయ నమః

ఓం సమానాధికనిర్ముక్తాయ నమః

ఓం సర్వలోకవశంవదాయ నమః

ఓం ససురాసురగన్ధర్వ వందితాయ నమః

ఓం అంగీరః కులసంభవాయ నమః

ఓం సింధుదేశ అధిపాయ నమః

ఓం హేమభూషణభూషితాయై నమః 70

ఓం సత్యభాషణాయ నమః

ఓం లోకత్రయగురవే నమః

ఓం సర్వపాయ నమః

ఓం సర్వతోవిభవే నమః

ఓం సర్వేశాయ నమః

ఓం సర్వదాహృష్టాయ నమః

ఓం సర్వగాయ నమః

ఓం సర్వపూజితాయ నమః

ఓం అక్రోధనాయ నమః

ఓం మునిశ్రేష్ఠాయ నమః 80

ఓం నీతికర్త్రే నమః

ఓం జగత్పిత్రే నమః

ఓం విశ్వాత్మనే నమః

ఓం విశ్వకర్త్రే నమః

ఓం విశ్వయోనయే నమః

ఓం అయోనిజాయ నమః

ఓం భూర్భువాయ నమః

ఓం ధనదాత్రే నమః

ఓం భర్త్రే నమః

ఓం జీవాయ నమః 90

ఓం మహాబలాయ నమః

ఓం కాశ్యపేయాయ నమః

ఓం దయావతే నమః

ఓం శుభలక్షణాయ నమః

ఓం అభీష్టఫలదాయ నమః

ఓం దేవాసురసుపూజితాయ నమః

ఓం ఆచార్యాయ నమః

ఓం దానవారయే నమః

ఓం సురమన్త్రిణే నమః

ఓం పురోహితాయ నమః 100

ఓం కాలజ్ఞాయ నమః

ఓం కాలఋగ్వేత్త్రే నమః

ఓం చిత్తగాయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం విష్ణవే నమః

ఓం కృష్ణాయ నమః

ఓం సూక్ష్మాయ నమః

ఓం ప్రతిదేవోజ్జ్వలగ్రహాయ నమః 108



ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

||నానావిధ పరిమళ పత్ర పూష్పాక్షత కుంకుమైశ్చ పూజయామి || || 11 ||

ధూపంమాగ్రాపయామి

యత్పురు’షం వ్య’దధుః | కతిథా వ్య’కల్పయన్ |
ముఖం కిమ’స్య కౌ బాహూ | కావూరూ పాదా’వుచ్యేతే ||

ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

|| ధూపంమాగ్రాపయామి || || 12 ||

దీపం దర్శయామి

బ్రాహ్మణో”உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’న్యః’ కృతః |
రూ తద’స్య యద్వైశ్యః’ | ద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||

ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

|| దీపం దర్శయామి || || 13 ||

|| ధూప దీపానంతరం సుధ ఆచమనీయం సమర్పయామి ||

నైవేద్యం

ర్ద్రాం యః కరి’ణీం ష్టిం పిలామ్ ప’ద్మమాలినీమ్ |
ంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో  ఆవ’హ ||

ంద్రమా మన’సో జాతః | చక్షోః సూర్యో’ అజాయత |
ముఖాదింద్ర’శ్చాగ్నిశ్చ’ | ప్రాణాద్వాయుర’జాయత ||

ఓంభూర్భూవస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి

అమృతమస్తు అమృతోపస్తరణమసి

|| శ్రీ స్వగురు పరమగురు పరమేష్ఠిగురు పరంపరాగురుభ్యో నమః నైవేద్యం సమర్పయామి||

 

ఓం ప్రాణయస్వాహా

ఓం అపానాయ స్వాహా

ఓం వ్యానాయ స్వాహా

ఉదానాయ స్వాహా

ఓం సమనాయ స్వహా

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

సధ్యోజాతముఖాయైస్వాహా

వామదేవముఖాయైస్వాహా

అఘోరముఖాయైస్వాహా

తత్పురుషముఖాయైస్వహా

ఈశానముఖాయైస్వాహా

భ్రహ్మణేస్వాహా

 భ్రహ్మాణ్యైస్వాహా

 అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి

 హస్తౌ ప్రక్షాళయామి

పాదౌ ప్-రక్షాళయామి

ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి

తాంబూలం

నాభ్యా’ ఆసీంతరి’క్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమ’వర్తత |
ద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రా”త్ | తథా’ లోకాగ్మ్ అక’ల్పయన్ ||

పూగీఫలం సంయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం

ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

|| తాంబూలం సమర్పయామి || || 14 ||

|| తాంబూల చర్వనాతరంసుధ ఆచమనీయం సమర్పయామి ||

వేదాహమే’తం ఇతి కర్పూర నీరాజనం

వేదాహమే’తం పురు’షం హాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’స్తు పారే |
సర్వా’ణి రూపాణి’ విచిత్య ధీరః’ | నామా’ని కృత్వాஉభిదన్, యదా‌உ‌உస్తే” ||

సాంమ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం| పారమేష్టిగ్ంరాజ్యం మహారాజ్యమాధిపధ్యం||

|| నీరాజనం నాంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి || || 15 ||

మంత్ర పుష్పం

ధాతా పుస్తాద్యము’దాహార’ | క్రః ప్రవిద్వాన్-ప్రదిశ్చత’స్రః |
మేవం విద్వామృత’ హ భ’వతి | నాన్యః పంథా అయ’నాయ విద్యతే ||

ఙ్ఞేన’ ఙ్ఞమ’యజంత దేవాః | తాని ధర్మా’ణి ప్రమాన్యా’సన్ |
తే  నాకం’ మహిమానః’ సచంతే | యత్ర పూర్వే’ సాధ్యాస్సంతి’ దేవాః ||

ద్భ్యః సంభూ’తః పృథివ్యై రసా”చ్చ | విశ్వక’ర్మణః సమ’వర్తతాధి’ |
స్య త్వష్టా’ విదధ’ద్రూపమే’తి | తత్పురు’షస్య విశ్వమాజా’మగ్రే” ||

వేదామేతం పురు’షం హాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’సః పర’స్తాత్ |
మేవం విద్వామృత’ హ భ’వతి | నాన్యః పంథా’ విద్యతే‌உయ’నాయ ||

ప్రజాప’తిశ్చరతి గర్భే’ ంతః | జాయ’మానో బహుధా విజా’యతే |
స్య ధీరాః పరి’జానంతి యోనిమ్” | మరీ’చీనాం దమిచ్ఛంతి వేధసః’ ||

యో దేవేభ్య ఆత’పతి | యో దేవానాం” పురోహి’తః |
పూర్వో యో దేవేభ్యో’ జాతః | నమో’ రుచా బ్రాహ్మ’యే ||

రుచం’ బ్రాహ్మం నయ’ంతః | దేవా అగ్రే తద’బ్రువన్ |
స్త్వైవం బ్రా”హ్మణో విద్యాత్ | తస్య దేవా అన్ వశే” ||

హ్రీశ్చ’ తే క్ష్మీశ్చ పత్న్యౌ” | అహోరాత్రే పార్శ్వే |
నక్ష’త్రాణి రూపమ్ | శ్వినౌ వ్యాత్తమ్” |
ష్టం మ’నిషాణ | ముం మ’నిషాణ | సర్వం’ మనిషాణ ||

ఓం హంస హంసయా విద్మహే పరమ హంసయా దేమహి తన్నో హంస ప్రచోదయాత్|

|| మంత్ర పుష్పాజలింసమర్పయామి || || 16 ||

ఆత్మ ప్రదక్షణ

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ| తాని తాని వినశ్యంతి ప్రదక్షణ పదే పదే ||

పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాప సంభవ |పాహిమాం కృపయా గౌరీ శరణాగతవత్సలే ||

అన్యదాశరణంనాస్ధి త్వమేవ శరణం మమ | తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా ||

|| అనేన ఆత్మ ప్రదక్షణనమస్కారాంసమర్పయామి ||

సాష్ఠాంగదండప్రణమం ణామాని

ఉరసా శిరసా ద్రుశ్యా మనసా వచసా తద| పభ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామష్ఠగ మచ్చతే ||

|| అనేన సాష్ఠాంగదండప్రణమం ణామాని సమర్పయామి ||

అపరాధ నమస్కారం

అపరాధ సహస్రాణి క్రియంతేఅహర్నిశంమయా | దాశోహంఇతిమామత్త్వా క్షమస్వ పరమేశ్వరీ||

|| అనేన అపరాధ నమస్కారం సమర్పయామి ||

ఈశ్వరార్పణం


యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిఘు|
న్యూన్యం సంపూర్నతాం యాతి సద్యో వందే పరమేశ్వరీ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ|
యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే||
అనయా యధాశక్తి పూజయా భగవతీ సర్వాత్మకః|


శ్రీ స్వగురు పరమగురు పరమేష్ఠిగురు పరంపరాగురుపాదారవిందార్పణమస్తు||

సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా | సర్వగుంహరతుమేపాపం దూర్వా దుఃస్వప్ననాశనీ ||

కాండాత్కాండాత్పరోహంతీ పరుషప్పరుషప్పరీ |ఏవానోదూర్వే ప్రతనుసహస్రేనశతేనచ||

యాశతేనప్రతనుసహస్రేన విరోహసి|తస్యాస్తే దేవీఇష్టకేవిధేమహవిషావయం||

అశ్వక్రాంతే రధక్రాంతే విష్ణుక్రాంతేవసుంధరా |శిరసాధార ఇష్యామి రక్షస్వమాం పదే పదే ||

ఋతగ్ఁ సత్యం పరంబ్రహ్మ పురషంకృష్ఙపింగళం| ఊర్ధ్వరేతంవిరూపాక్షంవిశ్వరూపాయవైనమః ||

గౌరీమిమాయసలిలీనిదక్షస్యేకపదీద్విపదీ సాచతుష్పదీ |అష్టాపదీ నవపదీ బహూషి సహస్రాక్షరా పరమేవ్యోమన్ ||

మమ వ్రతం సువ్వ్రతంమస్తు|నూనాతిరిక్తం సర్వం సగుణంకరొతు||

దేవ దేవ్యాః అనంత భోగో అన్తు|యత్ పాపం తత్ ప్రతిహతమస్తు||

అధర్మశ్య నాసోస్త| ధర్మశ్యవిజయోస్తు||

శత్రభిః ఆక్రమిత భారత భూభాగ స్వాయుక్తీ కరణ సిధిరస్తు ||

దేవ దేవ్యాః సకల సింహాసనేస్వర్యాఃరాజరాజేశ్వర్యాః పరబ్రహ్మణః పట్టమహిష్యాః

సారూప్య సామీప్య|| సాయుధ్యసిధ్ది ద్వారా మోక్షాధికారసిధ్ధిరస్తు||