No photo

←Back

షోడషోపచార పూజ

గురువందనం

గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం ।

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయేనమః।।

శ్రీ గురుభ్యో నమః | హరిః ఓం ||

శరీరశుద్ధి
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌உపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |

ఆచమనః
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః ,ఓం విష్ణవే నమః,ఓం మధుసూదనాయ నమః ,ఓం త్రివిక్రమాయ నమః,

ఓం వామనాయ నమః ,ఓం శ్రీధరాయ నమః ,ఓం హృషీకేశాయ నమః ,ఓం పద్మనాభాయ నమః,
ఓం దామోదరాయ నమః ,ఓం సంకర్షణాయ నమః ,ఓం వాసుదేవాయ నమః ,ఓం ప్రద్యుమ్నాయ నమః ,ఓం అనిరుద్ధాయ నమః,ఓం పురుషోత్తమాయ నమః ,ఓం అధోక్షజాయ నమః ,ఓం నారసింహాయ నమః ,ఓం అచ్యుతాయ నమః ,ఓం జనార్ధనాయ నమః ,ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః ,ఓం శ్రీకృష్ణాయ నమః,ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః

భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః

(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)

ప్రాణాయామః
ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ |
ఓం తథ్స’వితుర్వరే” ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | 
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ ||

సంకల్పః
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే; శ్రీసైలశ్చ వాయువ్య ప్రదేశే , కృష్ణా గోదావర్యోర్ మధ్య దేశే శోభన/ స్వ గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహంః శ్రీ మహాకాళ మహా లక్షీ మహా సరస్వతీ స్వరూపిణ శ్రీ రాజరాజేశ్వరి పరాభఠ్ఠరికా పరాంబికా పరాదేవతాపూజాంచ కర్మ అద్య కరిష్యే ||

దీపారాధన

దీపానాదం క్రుత్వా |

త్రీణి త్రీణివై దేవానాం వ్రుద్దాని త్రీణిచ్చందాగుమ్ సిత్రీణిసవనాని త్రేహిమేలోకాః| విద్యామేవతత్వీర్యేషులోకేషు ప్రతితిష్ఠతి||

రక్తద్వాదశయుక్తాయ దీపనాదాయనమోసమః |

దీపం ప్రజ్వాల్యా దీపమలంక్రుత్య||

బోదీప దేవీ రుావస్వం కర్మసాక్షీయవిజ్ఞ కృత్ |

యావత్ పూజా సమాప్తస్య తావత్త్వం సుస్ధిరో భవ ||

గణపతి ప్రార్దన

ఓం ణానా”మ్ త్వా ణప’తిగ్‍మ్ హవామహే విం క’వీనామ్ ఉమశ్ర’వస్తవమ్|

 జ్యేష్ఠరాజంబ్రహ్మ’ణాం బ్రహ్మణస్ప ఆ నః’ శృణ్వన్నూతిభి’స్సీ సాద’నమ్ ||

ప్రణో’ దేవీ సర’స్వతీ | వాజే’భిర్ వాజినీవతీ | ధీనామ’విత్ర్య’వతు ||

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయమంగళమ్ ||

లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః
యేషా మిందీనరశ్యామో హృదయస్థో జనార్థనః ||

ఆపదామపహర్తారందాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్ర్యంబికేదేవి నారాయణి నమోస్తుతే ||

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః 
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః 
ఓం శచీపురందరాభ్యాం నమః 
ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః 
ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||

నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||

కలశారాధన


కలశస్యముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మ , మధ్యే మాతృగణా స్మృఅతాః

కుక్షౌతు సాగరాఃసర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదో௨ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆ కలశేషుదావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్త్ధెర్య జ్ఞేషువర్థతే
అపోవా ఇదగ్ం సర్వం విశ్వా భూతా న్యాపః , ప్రాణావా ఆపః ,
పశవ ఆపో௨న్నమాపో ௨ మృతమాప , స్సమ్రాడాపో ,విరాడాప , స్స్వరాడాప ,
శ్ఛందాగ్ంష్యాపో , జ్యోతీగ్ం ష్యాపో , యుజూగ్‌ష్యాప స్సత్యమాపస్సర్వా దేవతా ఆపో భూర్భువస్సువ రాప ఓమ్మ్

గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధు కావేరీ జలే௨స్మిన్ సన్నిధిం కురు

కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమీ
భాగీరధీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః

ఆయాస్తుమమదురితక్షయ కారకాః శ్రీ విఘ్నేశ్వర పూజార్థం శుద్ధోదకేన దేవం ,ఆత్మానం , పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య

ధ్యానమ్

వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||
సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

||ధ్యయామి ధ్యానమ్ సమర్పయామి || || 1 ||

ఆవాహనం

ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రతస్ర’జామ్ | 

ంద్రాం హిరణ్మ’యీం క్ష్మీం జాత’వేదో  ఆవ’హ ||

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

||ఆవాహయామి మ్ ఆవాహనం సమర్పయామి || || 2 ||

ఆసనం

తాం  ఆవ’ జాత’వేదో క్ష్మీమన’పగామినీ”మ్ |
స్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం పురు’షాహమ్ ||

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

|| సువర్ణ రత్న ఖచిత హేమ శంహాసనం సమర్పయామి || || 3 ||

పాదయో పాద్యం

అశ్వపూర్వాం ర’థధ్యాం స్తినా”ద-ప్రబోధి’నీమ్ |
శ్రియం’ దేవీముప’హ్వయే శ్రీర్మా దేవీర్జు’షతామ్ ||

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

|| పాదయో పాద్యం సమర్పయామి || || 4 ||

హస్తయో అఘ్యం

కాం సో”స్మితాం హిర’ణ్యప్రాకారా’మార్ద్రాం జ్వలం’తీం తృప్తాం ర్పయం’తీమ్ |
పద్మే స్థితాం ద్మవ’ర్ణాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

|| హస్తయో అఘ్యం సమర్పయామి || || 5 ||

ముఖే సుధఆచమనీయం

ంద్రాం ప్ర’భాసాం సా జ్వలం’తీం శ్రియం’ లోకే దేవజు’ష్టాముదారామ్ |
తాం ద్మినీ’మీం శర’ణహం ప్రప’ద్యేஉలక్ష్మీర్మే’ నశ్యతాం త్వాం వృ’ణే ||

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

|| ముఖే సుధఆచమనీయం సమర్పయామి || || 6 ||

స్నానం

ఆదిత్యవ’ర్ణే తసో‌உధి’జాతో వస్పతిస్తవ’ వృక్షో‌உథ బిల్వః |
స్య ఫలా’ని తసాను’దంతు మాయాంత’రాయాశ్చ’ బాహ్యా అ’క్ష్మీః ||

యత్పురు’షేణ విషా” | దేవా ఙ్ఞమత’న్వత |
వసంతో అ’స్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ధ్మశ్శధ్ధవిః ||

పంచామృత స్నానం

 పాలతో

 ఆప్యాయస్వ సమేతుతే విశతస్సోమవృష్టియం|

భవావాజస్య సంగధే|| ||క్షీరేణ స్నపయామి||


పెరుగుతో

 దధిక్రావ్‌ణ్ణో అకారిషం జిష్ణొరశ్వస్య వాజినః |

సురభినో ముఖాకరత్ర్పణ ఆయుగ్ంషి తారిషత్ || ||దధ్నా స్నపయామి ||

నేతితో

 శుక్రమసి జ్యోతిరసి తేజో௨సి దేవోవస్సవితో త్ప్నా|

 త్వఛ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యస్య రశ్మిభిః|| || ఆఙ్యేన స్నపయామి ||


తేనెతో

మధువాతా ఋతాయతే మధిక్షరంతి సింధవః|మాధ్వీర్న స్సంత్యోషధీః మధునక్త ముతోషసి||

మధుమత్పార్థివగ్ం రజః మధుద్యౌరస్తునః| పితా మధుమాన్నో వనస్పతి ర్మధుమాగ్ం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతునః|| || మధునా స్నపయామి ||


శర్కరతో

 స్వాధుఃపవస్య దివ్యయ జన్మనే స్వాదురింద్రాయ సుహావీతునామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్ం అదాభ్యః ||శర్కరయా స్నపయామి ||
శుద్ధోధకముతో

 అపోహిష్ఠా మయోభువఃతాన ఊర్జేదధాతన మహేరణాయచక్షుసే యోవశ్శివతమోరసః తస్యభాజయతేహనః ఉశతీరివమాతరః తస్మారంగమామవః యస్యక్షయాయ జిన్వధ అపోజనయధాచనః

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

|| స్నానం సమర్పయామి || || 7 ||

|| స్నానాతరే సుధఆచమనీయం సమర్పయామి ||

వస్త్ర్రం

ఉపైతు మాం దేఖః కీర్తిశ్చ మణి’నా హ |
ప్రాదుర్భూతో‌உస్మి’ రాష్ట్రే‌உస్మిన్ కీర్తిమృ’ద్ధిం దాదు’ మే ||

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

|| వస్త్ర్రయుజ్ఞ్మం సమర్పయామి || || 8 ||

యజ్ఞోపవీతం

క్షుత్పి’పాసామ’లాం జ్యేష్ఠామ’క్షీం నా’శయామ్యహమ్ |
అభూ’తిమస’మృద్ధిం చ సర్వాం నిర్ణు’ద మే గృహాత్ ||

యజ్ఞోపవీతం పరమం పవిత్రం | ప్రజాపతేర్యసహజం పురస్తాత్ ||

ఆయుష్యమగ్ర్యం ప్రతిముచ శుభ్రం|యజ్ఞోపవీతం బలమస్తు తేజః ||

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

|| యజ్ఞోపవీతాం ధారయామి || || 9 ||

గంధం

ధద్వారాం దు’రాధర్షాం నిత్యపు’ష్టాం కరీషిణీ”మ్ |
శ్వరీగ్‍మ్’ సర్వ’భూతానాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

|| శ్రీ గంధం ధారయామి || || 10 ||

ఆబరణం

మన’సః కామాకూతిం వాచః త్యమ’శీమహి |
పశూనాం రూపమన్య’స్య మయి శ్రీః శ్ర’యతాం యశః’ ||

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

||ప్రధమ ఆబరణం సమర్పయామి || || 11 ||

పుష్పై పూజయామి

ర్దమే’న ప్ర’జాభూతా మయి సంభ’వ ర్దమ |
శ్రియం’ వాసయ’ మే కులే మాతరం’ పద్మమాలి’నీమ్ ||

అధ అంగపూజ

ఓం ఐం హ్రీం శ్రీం ||

ఓం దుర్గాదేవీశ్వర్యై నమో నమః పాదౌ పూజయామి
ఓం హిమగిరి నందిన్యై నమో నమః గుల్భౌ పూజయామి
ఓం అపర్ణాయై నమో నమః జంఘే పూజయామి

ఓం సర్వమంగళాయై నమో నమః జానునీ పూజయామి
ఓం పరమేశ్వర మహేశ్వర్యై నమో నమః కటిం పూజయామి
ఓం సకల జగదాధారిణ్యై నమో నమః ఆధారం పూజయామి

ఓం పద్మనాభ ప్రియాయై నమో నమః నాభిం పూజయామి
ఓం కుక్షిస్దాఖిల భువనాయై నమో నమః ఉదరం పూజయామి

ఓం జగన్మాత్రే నమో నమః నేత్రౌ పూజయామి
ఓం విష్ణువక్షస్ధల నివాసిన్యై నమో నమః వక్షస్ధలం పూజయామి

ఓం శివా నమోయై నమో నమః హృదయం పూజయామి

ఓం విశ్వవంద్యాయై నమో నమః స్కంథౌ పూజయామి

ఓం పద్మహస్థాయై నమో నమః హస్తౌ పూజయామి
ఓం శ్రీకంఠ కుటుంబిన్యై నమో నమః కంఠం పూజయామి

ఓం వేదవేదాంత ప్రధాన భూమ్యై నమో నమః మఖం పూజయామి

ఓం చాంపేయాభనాశికాయై నమో నమః నాశకాం పూజయామి

ఓం కమల పత్రాక్ష్యై నమో నమః నేత్రే పూజయామి

ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వర పూజితా నమో నమః శరః పూజయామ


ఓం
ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్ |
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 ||
వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ |
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ || 2 ||
అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్ |
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్ || 3 ||
అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్ |
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 ||
నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్ |
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ || 5 ||
పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్ |
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 ||
పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్ |
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ || 7 ||
చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్ |
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 ||
విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్ |
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ || 9 ||
భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్ |
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 ||
ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్ |
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 ||
శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్ |
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||
విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ |
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 ||
నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |
త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 ||
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 ||
మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||
త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||
భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||
భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||
ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

||నానావిధ పరిమళ పత్ర పూష్పాక్షత కుంకుమైశ్చ పూజయామి || || 11 ||

ధూపంమాగ్రాపయామి

ఆపః’ సృజంతు’ స్నిగ్దాని చిక్లీత వ’స మే గృహే |
ని చ’ దేవీం మారం శ్రియం’ వాసయ’ మే కులే ||

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

|| ధూపంమాగ్రాపయామి || || 12 ||

దీపం దర్శయామి

ర్ద్రాం పుష్కరి’ణీం పుష్టిం సువర్ణామ్ హే’మమాలినీమ్ |
సూర్యాం హిరణ్మ’యీం క్ష్మీం జాత’వేదో  ఆవ’హ ||

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

|| దీపం దర్శయామి || || 13 ||

|| ధూప దీపానంతరం సుధ ఆచమనీయం సమర్పయామి ||

నైవేద్యం

ర్ద్రాం యః కరి’ణీం ష్టిం పిలామ్ ప’ద్మమాలినీమ్ |
ంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో  ఆవ’హ ||

ఓం ఐం నమః ఉఛ్చిష్ఠ చండాలీ మాంతంగీసర్వ వశంకరీస్వాహా |పాచిక చండాలీ త్రుప్యతు||

ఓం ఐం నమః ఉఛ్చిష్ఠ చండాలీ మాంతంగీసర్వ వశంకరీస్వాహా |అనాచార చండాలీ త్రుప్యతు||

ఓం ఐం నమః ఉఛ్చిష్ఠ చండాలీ మాంతంగీసర్వ వశంకరీస్వాహా |దర్శన చండాలీ త్రుప్యతు||

ఓం ఐం నమః ఉఛ్చిష్ఠ చండాలీ మాంతంగీసర్వ వశంకరీస్వాహా |స్పుహనీయ చండాలీ త్రుప్యతు||

ఓం ఐం నమః ఉఛ్చిష్ఠ చండాలీ మాంతంగీసర్వ వశంకరీస్వాహా |సర్వాః చండాలీ త్రుప్యంతు త్రుప్యంతు||

ఓంతాక్ష్యాక్షా క్షిప క్షిప స్వాహా

ఓంతాక్ష్యాక్షా క్షిప క్షిప స్వాహా

ఓంతాక్ష్యాక్షా క్షిప క్షిప స్వాహా

ఓంఅమృతే. అమృతోద్బవేఅమృ తకళే హే హ్యేయిపరమేశ్వరీ ఓంజూంసహ స్వాహా

ఓంఅమృతే. అమృతోద్బవేఅమృ తకళే హే హ్యేయిపరమేశ్వరీ ఓంజూంసహ స్వాహా

ఓంఅమృతే. అమృతోద్బవేఅమృ తకళే హే హ్యేయిపరమేశ్వరీ ఓంజూంసహ స్వాహా

ఓంభూర్భూవస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి

అమృతమస్తు అమృతోపస్తరణమసి

|| మహా లక్షీ నమో నమః నైవేద్యం సమర్పయామి||

ఓం ప్రాణయస్వాహా

ఓం అపానాయ స్వాహా

ఓం వ్యానాయ స్వాహా

ఉదానాయ స్వాహా

ఓం సమనాయ స్వహా

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

సధ్యోజాతముఖాయైస్వాహా

వామదేవముఖాయైస్వాహా

అఘోరముఖాయైస్వాహా

తత్పురుషముఖాయైస్వహా

ఈశానముఖాయైస్వాహా

భ్రహ్మణేస్వాహా

 భ్రహ్మాణ్యైస్వాహా

 అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి

 హస్తౌ ప్రక్షాళయామి

పాదౌ ప్-రక్షాళయామి

ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి

తాంబూలం

తాం  ఆవ’ జాత’వేదో క్షీమన’పగామినీ”మ్ |
స్యాం హిర’ణ్యం ప్రభూ’తం గావో’ దాస్యో‌உశ్వా”న్, విందేయం పురు’షాహమ్ ||

పూగీఫలం సంయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం

ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహా లక్ష్మియై నమః

|| తాంబూలం సమర్పయామి || || 14 ||

|| తాంబూల చర్వనాతరంసుధ ఆచమనీయం సమర్పయామి ||

వేదాహమే’తం ఇతి కర్పూర నీరాజనం

వేదాహమే’తం పురు’షం హాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’స్తు పారే |
సర్వా’ణి రూపాణి’ విచిత్య ధీరః’ | నామా’ని కృత్వాஉభిదన్, యదా‌உ‌உస్తే” ||

సాంమ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం| పారమేష్టిగ్ంరాజ్యం మహారాజ్యమాధిపధ్యం||

|| నీరాజనం నాంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి || || 15 ||

మంత్ర పుష్పం

ధాతా పుస్తాద్యము’దాహార’ | క్రః ప్రవిద్వాన్-ప్రదిశ్చత’స్రః |
మేవం విద్వామృత’ హ భ’వతి | నాన్యః పంథా అయ’నాయ విద్యతే ||

ఙ్ఞేన’ ఙ్ఞమ’యజంత దేవాః | తాని ధర్మా’ణి ప్రమాన్యా’సన్ |
తే  నాకం’ మహిమానః’ సచంతే | యత్ర పూర్వే’ సాధ్యాస్సంతి’ దేవాః ||

ద్భ్యః సంభూ’తః పృథివ్యై రసా”చ్చ | విశ్వక’ర్మణః సమ’వర్తతాధి’ |
స్య త్వష్టా’ విదధ’ద్రూపమే’తి | తత్పురు’షస్య విశ్వమాజా’మగ్రే” ||

వేదామేతం పురు’షం హాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’సః పర’స్తాత్ |
మేవం విద్వామృత’ హ భ’వతి | నాన్యః పంథా’ విద్యతే‌உయ’నాయ ||

ప్రజాప’తిశ్చరతి గర్భే’ ంతః | జాయ’మానో బహుధా విజా’యతే |
స్య ధీరాః పరి’జానంతి యోనిమ్” | మరీ’చీనాం దమిచ్ఛంతి వేధసః’ ||

యో దేవేభ్య ఆత’పతి | యో దేవానాం” పురోహి’తః |
పూర్వో యో దేవేభ్యో’ జాతః | నమో’ రుచా బ్రాహ్మ’యే ||

రుచం’ బ్రాహ్మం నయ’ంతః | దేవా అగ్రే తద’బ్రువన్ |
స్త్వైవం బ్రా”హ్మణో విద్యాత్ | తస్య దేవా అన్ వశే” ||

హ్రీశ్చ’ తే క్ష్మీశ్చ పత్న్యౌ” | అహోరాత్రే పార్శ్వే |
నక్ష’త్రాణి రూపమ్ | శ్వినౌ వ్యాత్తమ్” |
ష్టం మ’నిషాణ | ముం మ’నిషాణ | సర్వం’ మనిషాణ ||

ఓం రాజాధిరాజాయ’ ప్రహ్య సాహినే” | నమో’ యం వై”శ్రణాయ’ కుర్మహే | స మే కామాన్ కా కామా’ మహ్యమ్” | కామేశ్వరో వై”శ్రణో ద’దాతు | కుబేరాయ’ వైశ్రణాయ’ | మహారాజా నమః’ ||

ఓం” తద్బ్రహ్మ | ఓం” తద్వాయుః | ఓం” తదాత్మా |
ఓం” తద్సత్యమ్ | ఓం” తత్సర్వమ్” | ఓం” తత్-పురోర్నమః ||

అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు
త్వం యఙ్ఞస్త్వం వషట్కారస్త్వ-మింద్రస్త్వగ్‍మ్ 
రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం’ ప్రజాపతిః |
త్వం తదాప ఆపో జ్యోతీరసో‌உమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |

ఈశానస్సర్వ విద్యానామీశ్వర స్సర్వభూతానాం
బ్రహ్మాధిపతిర్-బ్రహ్మణో‌உధిపతిర్-బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్ |

తద్విష్నోః పరమం పదగ్‍మ్ సదా పశ్యంతి
సూరయః దివీవచక్షు రాతతం తద్వి ప్రాసో
విపస్యవో జాగృహాన్ సత్సమింధతే
తద్విష్నోర్య-త్పరమం పదమ్ |

ఋతగ్‍మ్ త్యం ప’రం బ్రహ్మ పురుషం’ కృష్ణపింగ’లమ్ | 
ర్ధ్వరే’తం వి’రూపా’క్షం విశ్వరూ’పా వై నమో నమః’ ||

ఓం నారాయణాయ’ విద్మహే’ వాసుదేవాయ’ ధీమహి | 
తన్నో’ విష్ణుః ప్రచోదయా”త్ ||

|| మంత్ర పుష్పాజలింసమర్పయామి || || 16 ||

ఆత్మ ప్రదక్షణ

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ| తాని తాని వినశ్యంతి ప్రదక్షణ పదే పదే ||

పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాప సంభవ |పాహిమాం కృపయా గౌరీ శరణాగతవత్సలే ||

అన్యదాశరణంనాస్ధి త్వమేవ శరణం మమ | తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా ||

|| అనేన ఆత్మ ప్రదక్షణనమస్కారాంసమర్పయామి ||

సాష్ఠాంగదండప్రణమం ణామాని

ఉరసా శిరసా ద్రుశ్యా మనసా వచసా తద| పభ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామష్ఠగ మచ్చతే ||

|| అనేన సాష్ఠాంగదండప్రణమం ణామాని సమర్పయామి ||

అపరాధ నమస్కారం

అపరాధ సహస్రాణి క్రియంతేఅహర్నిశంమయా | దాశోహంఇతిమామత్త్వా క్షమస్వ పరమేశ్వరీ||

|| అనేన అపరాధ నమస్కారం సమర్పయామి ||

పునః పూజాం కరిష్యే

ఛత్రమాఛ్చాదయమి |చామరంవీచయామి ||

నృత్యందర్సయామి| గీతంశ్రావయామి ||

ఆందోళితానారోహయామి|అశ్వానరోహయామి||

గజానారోహయామి| సమస్థరాజోపచార భక్య్తుపచార శక్త్యుపచారాం సమర్పయామి||

||వాయుధ్యంఘోషయామి||

ఈశ్వరార్పణం


యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిఘు|
న్యూన్యం సంపూర్నతాం యాతి సద్యో వందే పరమేశ్వరీ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ|
యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే||
అనయా యధాశక్తి పూజయా భగవతీ సర్వాత్మకః|


శ్రీ మహా లక్షీ పాదారవిందార్పణమస్తు||

సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా | సర్వగుంహరతుమేపాపం దూర్వా దుఃస్వప్ననాశనీ ||

కాండాత్కాండాత్పరోహంతీ పరుషప్పరుషప్పరీ |ఏవానోదూర్వే ప్రతనుసహస్రేనశతేనచ||

యాశతేనప్రతనుసహస్రేన విరోహసి|తస్యాస్తే దేవీఇష్టకేవిధేమహవిషావయం||

అశ్వక్రాంతే రధక్రాంతే విష్ణుక్రాంతేవసుంధరా |శిరసాధార ఇష్యామి రక్షస్వమాం పదే పదే ||

ఋతగ్ఁ సత్యం పరంబ్రహ్మ పురషంకృష్ఙపింగళం| ఊర్ధ్వరేతంవిరూపాక్షంవిశ్వరూపాయవైనమః ||

గౌరీమిమాయసలిలీనిదక్షస్యేకపదీద్విపదీ సాచతుష్పదీ |అష్టాపదీ నవపదీ బహూషి సహస్రాక్షరా పరమేవ్యోమన్ ||

మమ వ్రతం సువ్వ్రతంమస్తు|నూనాతిరిక్తం సర్వం సగుణంకరొతు||

దేవ దేవ్యాః అనంత భోగో అన్తు|యత్ పాపం తత్ ప్రతిహతమస్తు||

అధర్మశ్య నాసోస్త| ధర్మశ్యవిజయోస్తు||

శత్రభిః ఆక్రమిత భారత భూభాగ స్వాయుక్తీ కరణ సిధిరస్తు ||

దేవ దేవ్యాః సకల సింహాసనేస్వర్యాఃరాజరాజేశ్వర్యాః పరబ్రహ్మణః పట్టమహిష్యాః

సారూప్య సామీప్య|| సాయుధ్యసిధ్ది ద్వారా మోక్షాధికారసిధ్ధిరస్తు||